హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అవార్డు గ్రహీతల సేవలు భావితరాలకు స్ఫూర్తి'

ఎన్టీఆర్: విజయవాడలో జరిగిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. జర్నలిజం, కళలు-సంస్కృతి, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, మహిళా సాధికారత, సామాజిక సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, యూత్ ఐకాన్, విద్య, వైద్య రంగాల్లో విశేష సేవలందించిన అవార్డు గ్రహీతలను అభినందించారు. సమాజంలో మార్పు కోసం వారి కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.