ఎన్టీఆర్ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. రెండో రోజైన సోమవారం సర్పంచ్ స్థానాలకు 243, వార్డు సభ్యులకు 1,443 నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పారు. రెండు రోజుల్లో మొత్తం సర్పంచ్ స్థానాలకు 295, వార్డు సభ్యులకు 1,583 నామినేషన్లు అందినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో ఎంతమంది నామినేషన్లు వేశారంటే?


