ఉదయం పూట తీసుకునే బ్రేక్ఫాస్ట్ ఆ రోజంతా మన శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది. పనుల ఒత్తిడిలో ఉదయం టిఫిన్ మానేయడం వల్ల నీరసం రావడమే కాకుండా, గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి. ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉండే ఇడ్లీ, పెసరట్టు, ఓట్స్ లేదా మొలకెత్తిన గింజలను ఉదయాన్నే ఆహారంగా తీసుకోవాలి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందించి ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఆరోగ్యం
ఉదయం బ్రేక్ఫాస్ట్ మానేస్తున్నారా?


