* ఉదయం వేళ నడవడం వల్ల రోజు చాలా శక్తిమంతమైన, ఉత్సాహభరితమైన ప్రారంభాన్ని ఇస్తుంది.
* ఉదయం సూర్యరశ్మి శరీరంలో విటమిన్ డిని ఉత్పత్తి చేస్తుంది.
* రోజంతా పని చేయడం వల్ల వ్యాయామం చేయడానికి సమయం లేని వారికి ఈ ఉదయం పూట నడక అత్యుత్తమం.
* ఖాళీ కడుపుతో నడవడం వల్ల శరీరంలో కొవ్వు క్రమంగా తగ్గుతుంది.
ఆరోగ్యం
ఉదయం నడక వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా?


