హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఉపవాసం ఉంటున్నారా? ఇలా చేయండి..!

ఇవాళ కోటి సోమవారం కావడంతో చాలామంది ఉపవాసం ఉంటారు. కానీ మధ్యాహ్నానికే ఆకలితో నానా తంటాలు పడుతుంటారు. రాత్రి వరకు దీక్ష కొనసాగించేందుకు కొన్ని సింపుల్ చిట్కాలు పాటించాలి. తరచుగా గోరువెచ్చని నీళ్లు తాగాలి. నీటిలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి తాగితే ఆకలి కంట్రోల్ అవుతుంది. కొబ్బరినీళ్లు, మజ్జిగ తీసుకుంటే నీరసం రాదు. దీంతో రాత్రి వరకు చాలా యాక్టివ్‌గా ఉండొచ్చు.