ఉదయాన్నే ఖాళీ కడుపుతో వాల్‌నట్స్ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందులో ఉండే ఆల్ఫాలినోలెనిక్ యాసిడ్ ఎముకలను దృఢంగా మారుస్తుంది. వాల్‌నట్స్‌లోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ B6 చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ E వంటి మెదడు ఆరోగ్యానికి సహకరిస్తాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తాయి. ఆకలిని నియంత్రించే ప్రోటీన్, ఫైబర్ ఉంటుంది.
ఆరోగ్యం
ఖాళీ కడుపుతో వాల్‌నట్స్ తింటున్నారా?


