హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఉసిరి వీళ్లు తీసుకోకూడదు!

ఉసిరి వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కొంతమందికి ఉసిరి పడదు. దీనిని తిన్న తర్వాత చర్మంపై దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అలర్జీ లక్షణాలు కనిపిస్తే వెంటనే దీనిని తీసుకోవడం ఆపేయాలని నిపుణులు తెలిపారు. ఆరోగ్యానికి మంచిదని ఎటువంటి నిపుణుల సలహా లేకుండా పరిమితికి మించి ఉసిరిని తీసుకోవడం ప్రమాదకరమని వెల్లడించారు.