శీతాకాలంలో చలి గాలుల వల్ల కాలుష్య కారకాలు భూమికి దగ్గరగా పేరుకుపోయి వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల పొడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గొంతు నొప్పి, కళ్ల మంట విపరీతమైన అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేయకుండా బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా N95 మాస్క్ ధరించాలి. ఉదయం పూట నడక తగ్గించి, ఇంట్లో గాలి శుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడాలి.
ఆరోగ్యం
ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే!


