చాలామందికి ఉదయం కళ్లు తెరవగానే మొబైల్ ఫోన్ చూసే అలవాటు ఉంటుంది. కానీ ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. నిద్రలేవగానే ఫోన్ చూడటం వల్ల మెదడుపై అనవసరమైన ఒత్తిడి పెరిగి, రోజంతా చిరాకుగా ఉండే అవకాశం ఉంది. అందుకే ఉదయాన్నే స్క్రీన్ చూడటం మానేసి, కాసేపు ప్రశాంతంగా ధ్యానం లేదా వ్యాయామాలు చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఈ ఒక్క అలవాటును మార్చుకుంటే మీ మానసిక ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది.
ఆరోగ్యం
ఉదయం లేవగానే ఫోన్ చూస్తున్నారా?


