AKP: అక్కిరెడ్డిపాలెం వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా సోమవారం పాలవలస పావని నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రానికి ర్యాలీతో వెళ్లి వార్డు మెంబర్ అభ్యర్థులతో కలిసి నామినేషన్లు దాఖలు చేశారు. సర్పంచ్ తనకు అవకాశం కల్పిస్తే ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందిస్తామన్నారు. వీధిలైట్లు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ అభ్యర్థిగా పావని నామినేషన్


