VZM: సంతకవిటి మండలం పానుగుటివలస గ్రామంలో సోమవారం రాత్రి ప్రజలకు ఎన్నికలు, రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాఘవులు, సీఐ ఉపేంద్ర, ఎస్సై నీలావతి పాల్గొని ఎన్నికల సమయంలో శాంతిభద్రతలు పాటించాలని సూచించారు. రహదారి ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ప్రజలు పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు భద్రత, ఎన్నికలపై పోలీసుల అవగాహన


