హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గెలుపోటములు సహజం: మజ్జి

VZM: రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ప్రజాతీర్పే అంతిమమని మాజీ జడ్పీ ఛైర్మన్ , టీడీపీ నేత మజ్జి శ్రీనివాసరావు అన్నారు. విజయనగరం రూరల్‌లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడిన ఆయన, 2024 సాధారణ ఎన్నికల తర్వాత స్థానిక ఎన్నికల్లోనూ కూటమికి ప్రజలు పట్టం కట్టారని చెప్పారు. విజేతలపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని, వైసీపీ నేతలు ఓటమిని హుందాగా అంగీకరించాలని సూచించారు.