హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్లకు భారీ బందోబస్తు

NLR: మర్రిపూడి మండలంలో ఏర్పాటు చేసిన ఆరు నామినేషన్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా ఎస్సై సుదర్శన్ తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ కేంద్రాలను నిరంతరం మానిటరింగ్ చేస్తూ, ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ శాంతియుత వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు.