హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అప్పన్నకు అన్న ప్రసాదానికి విరాళం ఎంతంటే...!

VSP: సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి నిత్య అన్న ప్రసాద పథకానికి గోపాలపట్నానికి చెందిన లంక వెంకట రమణ సోమవారం రూ.1,14,999 విరాళంగా అందజేశారు. అన్నదానం గొప్ప సేవ అన్నారు. ఆలయ ప్రొటోకాల్ కార్యాలయంలో అధికారులకు ఈ నగదును నేరుగా అందజేశారు. విరాళం అందించిన దాతకు దేవస్థానం అధికారులు స్వామి అంతరాలయ దర్శనం కల్పించి ప్రసాదం అందజేశారు. దాతకు ధన్యవాదాలు తెలిపారు.