హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఎల్‌టీసీజీ పన్ను రేట్లు మారతాయా?.. క్లారిటీ

దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను విధానంలో మార్పులు చేయాలన్న ప్రతిపాదనలపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఛైర్మన్ రవి క్లారిటీ ఇచ్చారు. వీటిపై కేంద్రం ఇప్పట్లో నిర్ణయం తీసుకునే అవకాశం లేదని వెల్లడించారు. వచ్చే కేంద్ర బడ్జెట్‌కు ముందుగా ఈ అంశంపై తుది నిర్ణయం ఉండబోదని చెప్పారు. అలాగే రిఫండ్లలో గతేడాదితో పోలిస్తే ఈ సారి సకాలంలో చెల్లింపులు జరుగుతున్నాయని తెలిపారు.