VZM: పూసపాటిరేగలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో సోమవారం బాలల రక్షణపై న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోక్సో చట్టం, బాలల హక్కులు, గుడ్ టచ్-బ్యాడ్ టచ్, లైంగిక వేధింపుల నుంచి రక్షణ, ఫిర్యాదు చేసే విధానంపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కృష్ణ ప్రసాద్ విద్యార్థులకు వివరించారు. బాలల భద్రతలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాత్ర ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాలల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత


