విశాఖ సీపీ తలపెట్టిన "మిషన్ జ్యోతిర్గమయ" కార్యక్రమం నిరు పేదల ఆకలి తీరుస్తూ మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇందులో భాగంగా ప్రారంభించిన 5 కమ్యూనిటీ ఫ్రిజ్‌ల ద్వారా నిరాశ్రయులు, అవసరార్థులకు నిత్యం ఉచితంగా ఆహారం అందిస్తూ సేవ చేస్తున్నారు. "ఆహారం వృథా కాకూడదు.. ఎవరూ ఆకలితో ఉండకూడదు" అనే మానవతా సంకల్పంతో విశాఖ పోలీస్ శాఖ ఈ సేవను కొనసాగిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆకలి తీరుస్తున్న మిషన్ జ్యోతిర్గమయ


