హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్వాన్ తుఫాన్ ... రైతులకు ఏఓ హెచ్చరికలు

VZM: ఈ నెల 17 నుండి19 వరకు ఆక్వాన్‌ తుఫాన్‌ ప్రభావం తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని జామి AO పూర్ణిమ సోమవారం హెచ్చరించారు. ఈ మేరకు పంట నష్టాలను నివారించేందుకు ముందస్తు జాగ్రత్తచర్యలు తీసుకోవాలని వరి పంట కోతలను వాయిదా వేసుకోవాలన్నారు. ఇప్పటికే కోసిన వరి పంటను పొలాల నుంచి ఎతైన, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.