VSP: జాతీయ అసంక్రమిత వ్యాధుల నియంత్రణ (NP-NCD), జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమాల అమలులో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు విశాఖ జిల్లాకు 2 రాష్ట్రస్థాయి అవార్డులు లభించాయి. మంగళగిరిలో జరిగిన రాష్ట్రస్థాయి వర్క్ షాప్ జిల్లా ఎన్సీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ హారిక ఈ అవార్డులను అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాకు రెండు రాష్ట్రస్థాయి అవార్డులు


