ఏలూరు రూరల్ మండలం చాటపర్రు గ్రామంలో పేకాట నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఏలూరు రూరల్ పోలీసులు పేకాట శిబిరంపై సోమవారం సాయంత్రం దాడి చేశారు. అక్కడ పేకాట ఆడుతున్న మొత్తం ఆరుగురిని అరెస్టు చేసి వారి వద్ద ఉన్న 1850 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. పేకాట రాయుళ్లను ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్టు


