విజయవాడ: విజయ డెయిరీ పాలకవర్గం ఎన్నికలపై హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. డెయిరీ బోర్డు ఛైర్మన్‌గా దాసరి బాలవర్ధన్‌రావు ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. ఆయనతో పాటు మరో నలుగురు బోర్డు డైరెక్టర్ల ఎన్నికను హైకోర్టు రద్దు చేసింది. పోటీలో నిలిచిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది.
ఆంధ్రప్రదేశ్
విజయ డెయిరీ చైర్మన్ ఎన్నిక రద్దు


