పశ్చిమ గోదావరి: ఉండి మండలం పెదపుల్లేరు స్కూల్లో విద్యార్థులకు రూ.40 వేల విలువైన బ్యాగ్‌లను దాతలు అందజేసినట్టు స్కూల్ హెడ్ మాస్టర్ దినకర్ సోమవారం తెలిపారు. ప్రభుత్వం పాఠశాలలోని విద్యార్థులను ప్రోత్సహించటానికి టీచర్ ఉమారాణి ప్రోత్సాహంతో పద్మినీ, ప్రభాకర్ ( USA) ఆర్ధికసాయంతో బ్యాగ్‌లను అందించినట్టు తెలిపారు . దాతలకు పాఠశాల సిబ్బంది ధన్యవాదములు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
దాతల సాయంతో బ్యాగ్‌ల పంపిణీ


