KKD: అన్నవరం సత్యనారాయణ స్వామివారి అన్నదాన పథకానికి సోమవారం నూజివీడు వాస్తవ్యులు వైజయంతి, సత్య సారధి వారి కుటుంబ సభ్యులు రూ. 8,00,000 విరాళం అందజేశారు. ఆలయ అధికారులు ఈ విరాళాన్ని స్వీకరించి, దాతలకు స్వామివారి దర్శనం కల్పించి ఘనంగా సత్కరించారు. అక్టోబర్ 28న ఈ నిధులతో అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని దాతలు కోరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
సత్యదేవని ట్రస్ట్‌కు భారీ విరాళం


