ఏలూరు: పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఎంపీడీవో మనోజ్ సోమవారం ప్రకటించారు. 27 గ్రామ పంచాయతీలకు, 17 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కుపల్లిగోకవరం, బాదంపూడి, బొమ్మిడి, చేబ్రోలు, గొల్లగూడెం, గోపినాథపట్నం, కాగుపాడు, కైకరం, కాకర్లమూడి, కంసాలిగుంట, నాచుగుంట, నల్లమాడు, నారాయణపురం, రాచూరు, రావులపర్రు, ఉంగుటూరు, వెల్లమిల్లి నామినేషన్ కేంద్రాలుగా ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ కేంద్రాల జాబితా విడుదల


