హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆటో నుంచి పడి వ్యక్తి మృతి

VZM: గజపతినగరం మండలం ఎన్జీఆర్ పురం వద్ద సోమవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదం లో ఆటో పై నుంచి కిందపడి గెద్ద శ్రీనివాసరావు అనే వ్యక్తి మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఐరన్ లోడ్‌తో వెళ్తున్న ఆటోను డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు.