హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మేయర్ రేసులో యూట్యూబర్

E.G: రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్‌కు ఈ నెల 26న ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ తరఫున మాజీ కార్పొరేటర్ రేలంగి శ్రీదేవి, వైఎస్సార్సీపీ తరఫున మాజీ సైనికుడు దాసి వెంకట్రావు బరిలో ఉన్నారు. వీరిద్దరికీ భిన్నంగా కాంగ్రెస్ మహిళా యూట్యూబర్ బుడితి అన్వితను మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేసింది. అన్విత వ్లాగ్స్ ద్వారా పాపులర్ అయిన ఆమె, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ కోడలు