హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కీర్తిరాయునిగూడెం సర్పంచ్ అభ్యర్థి నామినేషన్

విజయవాడ: మైలవరం మండలం కీర్తిరాయునిగూడెం గ్రామ ఎన్డీయే కూటమి సర్పంచ్ అభ్యర్థిగా బెజవాడ వెంకట దివ్య మరియు ఎనిమిది మంది వార్డు సభ్యులు ఈ రోజు చంద్రాల సచివాలయంలో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లైవ్ స్టాక్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ దొండపాటి విజయ్ కుమార్ మరియు మిద్దె రాంబాబు పాల్గొన్నారు.