NLR: నెల్లూరుకు చెందిన యువ క్రీడాకారుడు మురళీధర్ జాతీయ స్థాయి స్నూకర్, బిలియర్డ్స్ పోటీలకు ఎంపికయ్యారు. గుంటూరులోని ఎల్వీఆర్ అండ్ సన్స్ క్లబ్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో అండర్-21 విభాగంలో రెండు క్రీడాంశాల్లో విజయం సాధించారు. ఒకేసారి రెండు విభాగాల్లో విజయం సాధించిన తొలి క్రీడాకారుడిగా గుర్తింపు పొందారు.
ఆంధ్రప్రదేశ్
జాతీయ స్థాయి స్నూకర్, బిలియర్డ్స్ పోటీలకు నెల్లూరువాసి ఎంపిక


