VSP: పోతినమల్లయ్య పాలెం క్రికెట్ బీ గ్రౌండ్ వద్ద సోమవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బీ గ్రౌండ్లో ఖాళీ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించినట్లు స్థానికులు తెలిపారు. దుకాణంలో సరకు, ఎవరూ లేకపోవటంతో ఏటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని చెప్పారు. విద్యుత్ వైర్లు దుకాణానికి తాకి ఉండటంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. స్థానికులు, పోలీసులు కలిసి మంటలను ఆర్పేశారు.
ఆంధ్రప్రదేశ్
అగ్నిప్రమాదం తప్పిన ప్రమాదం


