AKP: నవజాత శిశువుల ఆరోగ్యమే ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఆర్. అచ్యుతకుమారి అన్నారు. జాతీయ నవజాత శిశు వారోత్సవాల్లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పుట్టిన గంటలోపు తల్లిపాలు పట్టించాలని, ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నవజాతి శిశువుల ఆరోగ్యమే లక్ష్యం


