హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆక్యు పంక్చర్ వైద్యం ఎంతో మేలు

ఏలూరు: నూజివీడులోని కృష్ణా యూనివర్సిటీ డాక్టర్ ఎంఆర్ అప్పారావు పీజీ సెంటర్ లో సోమవారం ప్రపంచ ఆక్యుపంక్చర్ దినోత్సవం నిర్వహించారు. ప్రముఖ ఆక్యుపంక్చర్ నిపుణులు డాక్టర్ మకాల సత్యనారాయణ ఆక్యుపంక్చర్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రిన్సిపల్ డాక్టర్ సుశీలా లంకా మాట్లాడుతూ సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆక్యుపంక్చర్ అనే వైద్య విధానం ఎంతో మేలు అన్నారు.