హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరులో 11వ లక్ష దీపోత్సవం.. భూమిపూజతో శ్రీకారం

నెల్లూరు నగరంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే 11వ కార్తీక మాస లక్ష దీపోత్సవానికి సోమవారం ఘనంగా శ్రీకారం చుట్టారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు వేద మంత్రాల నడుమ భూమిపూజ చేసి పోస్టర్ ఆవిష్కరించారు. డిసెంబర్ 4,5,6 తేదీల్లో వీఆర్సీ గ్రౌండ్స్లో జరిగే ఈ వేడుకల్లో 9 అడుగుల శివలింగానికి భక్తులే స్వయంగా చేశారు.