హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయండి'

VZM: జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై ప్రజలు ఫిర్యాదు చేయాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు తేజ్ భరత్ సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉల్లంఘనలు గుర్తిస్తే వెంటనే 80199 95847 నంబర్‌కు ఫోన్ చేయాలని తెలిపారు. కలెక్టరేట్ వెనుక ఉన్న జిల్లా పరిషత్ అతిథి గృహంలోని సూట్ నంబర్‌-2లో నేరుగా సంప్రదించవచ్చన్నారు.