హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే

అన్నమయ్య: మదనపల్లె గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఎమ్మెల్యే షాజహాన్ భాషా టీడీపీ కార్యాలయంలో అబ్జర్వర్ చంద్రశేఖర్ సమక్షంలో గ్రామాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అభ్యర్థులతో ఎన్నికల పరిస్థితులు, ప్రచారం, నాయకులు, కార్యకర్తల సమన్వయంపై చర్చించి పలు సూచనలు చేశారు.