హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచులకు వార్డుల వారీగా ఓటర్ల జాబితా

ఏలూరు: ఉంగుటూరు మండలంలో ఈ నెల 29న జరిగే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 27 గ్రామాల్లో సర్పంచులకు, వార్డులు వారీగా ఓటర్ల జాబితా విభజించే ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం ఈ ప్రక్రియను డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబు పరిశీలించారు. నామినేషన్ పత్రాలను పరిశీలించి, సిబ్బందికి సూచనలు చేశారు.