కృష్ణా: మచిలీపట్నం నగరంలో మెయిన్ డ్రైన్ అనుసంధాన పనులను 16వ డివిజన్ కార్పొరేటర్ హసీమ్ బేగ్, కమిషనర్ బాపిరాజుతో కలిసి పరిశీలించారు. పనుల్లో జాప్యం లేకుండా నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి కొల్లు రవీంద్ర కృషితో రూ.13 కోట్లతో 122 ప్రాంతాల్లో పనులు చేపట్టినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
డ్రైనేజీ పనులు వేగవంతం చేయాలి: కార్పొరేటర్


