హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

80 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం

ASR: పోలవరం జిల్లా రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని దూసరపాము పంచాయతీ సుబ్బంపాడు గ్రామ సమీపంలోని చేను మకాంలో ప్రత్యేక బృందం మరియు రాజవొమ్మంగి ఎస్సై షరీఫ్ ఆధ్వర్యంలో సారాబట్టీలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 80 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేయడంతోపాటు 450 కిలోల బెల్లం స్వాధీనం చేసుకున్నారు.