ఉమ్మడి విశాఖ జిల్లా ఉద్యోగులకు ఏపీజీఎల్ఐ పాలసీలను జారీ చేసే బాధ్యత సంబంధిత డీడీవోలదేనని సంయుక్త సంచాలకులు ఎం. ఝాన్సీలక్ష్మి గారు సోమవారం ప్రకటనలో తెలిపారు. 2024 నుంచే కార్యాలయంలో పాలసీల జారీ నిలిపివేశామన్నారు. మొదటి నెల నుంచే ప్రీమియం రికవరీ చేసి కొత్త, పెంపుదల పాలసీలు ఇప్పించాలన్నారు. సాంకేతిక సమస్యలు ఉంటే ‘నిధి’ పోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఏపీజీఎల్ఐ పాలసీల జారీ బాధ్యత డీడీవోలదే'


