హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టిడిపి అభ్యర్థిగా అపూర్వ నామినేషన్ దాఖలు

NLR: కావలి మున్సిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్ ఇటీవల రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో పలు పార్టీలు నామినేషన్‌లు వేస్తున్నారు. సోమవారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గుండ్లపల్లి అపూర్వ రెండో వార్డు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నేటితో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్‌ల గడువు ముగియనున్నది. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నేతలు పాల్గొన్నారు.