హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాలుగు నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు

CTR: సదుం మండలంలో జరగనున్న పంచాయతీ ఎన్నికల కోసం నాలుగు నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో రాధారాణి సోమవారం తెలిపారు. పాలమంద, కంభంవారిపల్లి, సదుం, చెరుకువారిపల్లి స్వర్ణ సచివాలయాల లో అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుందని ఆమె వెల్లడించారు.