WG: తణుకు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం నామినేషన్ల దాఖలు సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. నామినేషన్లు సమర్పించేందుకు వచ్చిన వైసీపీ ఛైర్మన్ అభ్యర్థి యిండుగపల్లి బలరాం, కూటమి అభ్యర్థి బసవ రామకృష్ణ ఎదురుపడ్డారు. ఇద్దరూ పరస్పరం చిరునవ్వులతో పలకరించుకుని కరచాలనం చేసుకున్నారు. ఈ సమయంలో తణుకు ఎమ్మెల్యే రాధాక్రిష్ణ గారు కూడా అక్కడే ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న ప్రత్యర్థి అభ్యర్థులు


