TPT: పిచ్చాటూరు మండలం గోవర్ధనగిరి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా టీడీపీ తరఫున పి. జోష్ని నామినేషన్ దాఖలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ కేంద్రానికి చేరుకున్న ఆమె ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. జోష్ని ఎన్నికల బరిలో నిలవడంతో గ్రామంలో రాజకీయ సందడి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
గోవర్ధనగిరి సర్పంచ్ బరిలో టీడీపీ అభ్యర్థి జోష్ని


