హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దీన్‌దార్లపల్లిలో టీడీపీకి షాక్

TPT: చిన్నగొట్టిగల్లు మండలం దీన్‌దార్లపల్లి పంచాయతీ పరిధిలో టీడీపీకి షాక్ తగిలింది. తేట్టుపల్లిలో టీడీపీకి చెందిన పలువురు నేతలు వైసీపీలో చేరారు. ఈ నేపథ్యంలో జడ్పీటీసీ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కోసం కష్టపడితే తప్పుకుండా పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఐసుల్లా ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.