కృష్ణా: గూడూరు మండలం లేళ్లగరువు గ్రామానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. పెడన నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్తలు లింగం నాగేశ్వరరావు, శ్రీనివాస్బాబు, అంకెం లక్ష్మీ శ్రీనివాస్ సమక్షంలో సోమవారం వారు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. సమన్వయకర్తలు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్
లేళ్లగరువులో జనసేనలోకి చేరికలు


