చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా పోలీసులు డ్రోన్లతో విస్తృత నిఘా ఏర్పాటు చేశారు. ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు చేపట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
డ్రోన్లతో పోలీసుల విస్తృత నిఘా


