హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జోరుగా పంచాయతీ ఎన్నికల నామినేషన్లు

KRNL జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఆదోని (మం) ధనాపురంలో ఇవాళ కూటమి తరఫున టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా CR ఓంకారప్ప నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, ఆదేశాల మేరకు ఆయన నామినేషన్ వేశారు. అదే విధంగా ఆలూరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా అటుకెలగుండు బోయ గోపాల్ నాయుడు నామినేషన్ దాఖలు చేశారు.