NLR: దగదర్తి సర్పంచ్ అభ్యర్థిగా మాలేపాటి సుజాతమ్మ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. సర్పంచ్ అభ్యర్థిగా సుజాతమ్మ నామినేషన్ దాఖలు చేయడంతో మాలేపాటి అభిమానులు హార్షం వ్యక్తం చేస్తున్నారు. రేపటితో మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ ముగియున్నది. ఈ నేపథ్యంలో పలు పార్టీలు తమ ప్రచారాన్ని వేగవంతం చేశాయి. పల్లెల్లో సందడి వాతావరణం నెలకొన్నది.
ఆంధ్రప్రదేశ్
దగదర్తి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు


