హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పొన్నూరు మున్సిపల్ కార్యాలయం వద్ద హైటెన్షన్

GNTR: పొన్నూరు పురపాలక సంఘ కార్యాలయం వద్ద సోమవారం హైటెన్షన్ నెలకొంది. YCP నేత అంబటి మురళీకృష్ణ తమ పార్టీ అభ్యర్థులను నామినేషన్ వేయించేందుకు తీసుకెళ్లి తిరిగి వస్తున్న సమయంలో రెండు వర్గాల నాయకులు కేకలతో రెచ్చిపోయారు. దీంతో కార్యాలయం వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను అడ్డుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.