హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయ ప్రతిష్ఠ మహోత్సవంలో ఎమ్మెల్యే

కడప: వల్లూరు మండలం గోటూరులో నూతనంగా నిర్మించిన శ్రీ మహా గణపతి, షణ్ముఖ ధ్వజ శిఖర సహిత శ్రీ ధర్మశాస్త్ర హరిహర అయ్యప్ప స్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కమలాపురం ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్య రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, భక్తులు పాల్గొన్నారు.