హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నవశకానికి నాంది పలకండి: కలెక్టర్

SKLM: నడక ఉద్యమాన్ని బలోపేతం చేయడం మనందరి బాధ్యతని కలెక్టర్ తెలిపారు. వాకర్స్ ఇంటర్నేషనల్ 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల వద్ద 5కె వాక్‌థాన్‌ను కలెక్టర్ ప్రారంభించారు. నడవండి, నడిపించండి, నవశకానికి నాంది పలకండి అని పిలుపునిచ్చారు. అర్హత ఉన్న ప్రతీఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.